(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 145

॥ శ్రీః ॥
5.145. అధ్యాయః 145
Mahabharata - Udyoga Parva - Chapter Topics
కుంత్యా కర్ణంప్రతి తస్య సూర్యాత్స్వస్మిన్ జననకథనపూర్వకం పాండవైః సహ సంగమచోదనా ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

కర్ణ ఉవాచ। 5-145-0x(3810)(36770)
రాధేయోఽహమాధిరథిః కర్ణస్త్వామభివాదయే ।
ప్రాప్తా కిమర్థం భవతీ బ్రూహి కిం కరవామి తే ॥ 5-145-1(36771)
కుంత్యువాచ। 5-145-2x(3811)
కౌంతేయస్త్వం న రాధేయో న తవాధిరథః పితా।
నాసి సూతకులే జాతః కర్ణ తద్విద్ధి మే వచః ॥ 5-145-2(36772)
కానీనస్త్వం మయా జాతః పూర్వజః కుక్షిణా ధృతః ।
కుంతిరాజస్య భవనే పార్థస్త్వమసి పుత్రక ॥ 5-145-3(36773)
ప్రకాశకర్మా తపనో యోఽయం దేవో విరోచనః ।
అజీజనత్త్వాం మయ్యేష కర్ణ శస్త్రభృతాం వరం ॥ 5-145-4(36774)
కుండలీ బద్ధకవచో దేవగర్భః శ్రియా వృతః ।
జాతస్త్వమసి దుర్ధర్ష మయా పుత్ర పితుర్గృహే ॥ 5-145-5(36775)
స త్వం భ్రాతౄనసంబుద్ధ్య మోహద్యదుపసేవసే ।
ధార్తరాష్ట్రాన్న తద్యుక్తం త్వయి పుత్ర విశేషతః ॥ 5-145-6(36776)
ఏతద్ధర్మఫలం పుత్ర నరాణాం ధర్మనిశ్చయే ।
యత్తుష్యంత్యస్య పితరో మాతా చాప్యేకదర్శినీ ॥ 5-145-7(36777)
అర్జునేనార్జితాం పూర్వం హృతాం లోభాదసాధుభిః ।
ఆచ్ఛిద్య ధార్తరాష్ట్రేభ్యో భుంక్ష యౌధిష్ఠిరీం శ్రియం ॥ 5-145-8(36778)
అద్య పశ్యంతు కురవః కర్ణార్జునసమాగమం ।
సౌభ్రాత్రేణ సమాలక్ష్య సంనమంతామసాధవః । 5-145-9(36779)
కర్ణార్జునౌ వై భవతాం యథా రామజనార్దనౌ ।
అసాధ్యం కిం ను లోకే స్యాద్యువయోః సంహితాత్మనోః ॥ 5-145-10(36780)
కర్ణ శోభిష్యసే నూనం పంచమిర్భ్రాతృభిర్వృతః।
దేవైః పరివృతో బ్రహ్మా వేద్యామివ మహాధ్వరే ॥ 5-145-11(36781)
ఉపపద్యో గుణైః సర్వైర్జ్యేష్ఠః శ్రేష్ఠేషు బంధుషు ।
సూతపుత్రేతి మా శబ్దః పార్థస్త్వమసి వీర్యవాన్ ॥ ॥ 5-145-12(36782)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి పంచచత్వారింశదధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-145-7 ఏకం పుత్రమేవ స్నేహేన పశ్యంతీ ఏకదర్శినీ ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.